ఇచ్చోడా మండలం సాత్ నెంబర్ గ్రామం వద్దా ఘటన…
కొనసాగుతున్న సహాయక చర్యలు… 15 పశువుల మృతి…. పరిమితికి మించి వాహనం లో 70 కి పైగా పశువుల రవాణా…
ఇచ్చోడా : శనివారం రొజు(నేడు)ఉదయం ఇచ్చోడా మండలం లోని సాత్ గ్రామం వద్దా జాతీయ రహదారి పై అక్రమంగా పశువులు తరలిస్తున్న కంటైనర్ వాహనం బోల్తా పడింది. కంటైనర్ లో 70 కి పైగా పశువులను కుక్కి తీసుకవెళ్తున్నారు. 15 మూగజీవాలు ఈ ప్రమాదం లో మృతి చెందాయి. సాత్ నెంబర్ గ్రామం యువత కలసి బ్రతికి ఉన్న పశువులను ఆ వాహనం నుండి సురక్షితంగా బయటకు తీస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాహనాన్ని వదిలి డ్రైవర్లు పారిపోయారు.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments