రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్ :మండల కేంద్రం లో సోమవారం రోజు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ బజార్ హత్నూర్ మండల అధ్యక్షులు కీర్తి రమణ కార్మికుల ఆధ్వర్యంలోమే డే సందర్బంగా జెండా ఆవిష్కరించారు, మేడే కార్మిక దినోత్చవం జరుపుకున్నారు ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ భీమా తదితర అంశాలు భవన నిర్మాణ కార్మిక సమస్యల గురించి మాట్లాడడం జరిగింది అదే విధంగా కార్మికులు అందరు కలిసి కట్టుగా ఉండి తమ హక్కులు సాదించుకోవాలని ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల అధ్యక్షుడు కీర్తి రమణ, గౌరవ అధ్యక్షుడు అధ్యక్షుడు,పవార్ రఘు నాథ్ ప్రధాన కార్య దర్శి ఆవుల రవీందర్, మరియు భవన ,నిర్మాణ కార్మికులు సభ్యులు హన్మంతు, శ్యామ్ రావు, పిల్లి రాజు, శివయ్య, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
May Day : ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక జెండా ఆవిష్కరణ
RELATED ARTICLES
- Advertisment -


Recent Comments