republichindustan.in
Newspaper Banner
Date of Publish : 01 May 2023, 2:17 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

May Day : ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక జెండా ఆవిష్కరణ

           రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్ :మండల కేంద్రం లో సోమవారం రోజు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ బజార్ హత్నూర్ మండల అధ్యక్షులు కీర్తి రమణ కార్మికుల ఆధ్వర్యంలోమే డే సందర్బంగా జెండా ఆవిష్కరించారు, మేడే కార్మిక దినోత్చవం జరుపుకున్నారు ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ భీమా తదితర అంశాలు భవన నిర్మాణ కార్మిక సమస్యల గురించి మాట్లాడడం జరిగింది అదే విధంగా కార్మికులు అందరు కలిసి కట్టుగా ఉండి తమ హక్కులు సాదించుకోవాలని ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల అధ్యక్షుడు కీర్తి రమణ, గౌరవ అధ్యక్షుడు అధ్యక్షుడు,పవార్ రఘు నాథ్ ప్రధాన కార్య దర్శి ఆవుల రవీందర్,  మరియు భవన ,నిర్మాణ కార్మికులు సభ్యులు  హన్మంతు, శ్యామ్ రావు, పిల్లి రాజు, శివయ్య, కిష్టయ్య, తదితరులు  పాల్గొన్నారు.