ePaper
Monday, May 11, 2026
📄 ePaper

ఈనెల 28న జరిగే బీఎస్పీ పార్టీ సమ్మేళనం జయప్రదం చేయండి….

📰 Generate e-Paper Clip


రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశం ఈనెల 28 న నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా ఇంచార్జి మెస్రం జంగు బాబు తెలిపారు.గురువారం ఇచ్చోడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ , రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ , కోఆర్డినేటర్ దేవోళ్ల గంగాధర్ , ప్రధాన కార్యదర్శి రమేష్ లు హాజరవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బహుజనులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మేధావులు , బహుజనులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకావాలని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login