Sunday, January 25, 2026

టోల్ గేట్ దగ్గర రోడ్డు ప్రమాదం ఒకరి మృ*తి…

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

ఆదిలాబాద్ : నేరడిగొండ టోల్ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఇచ్చోడ మండలంలోని గెర్జం గ్రామానికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ఢి కొని అతనిపై నుండి భారీ వాహనం వెళ్ళడం తో అతని శరీర భాగాలు నుజ్జు నుజ్జయ్యాయి… ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!