కీచక ఉపాధ్యాయుడి పై విచారణ చేపట్టండి : ఏఐఎస్ఎఫ్

📰 Generate e-Paper Clip

అఖిల భారత విద్యార్థి సమైక్య

*బోథ్ మండలంలోని ఓ ప్రధానోపాధ్యాయుడిపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలి*

*విచారణ నిజం అయితే తర్వాత ఆ సదరు ఉపాధ్యాయునిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలి*

రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్:  మండలంలోని ఓ ప్రభుత్వ   పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిని
విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏఐఎస్ఎఫ్(AISF) విద్యార్థి సంఘం నేతలు  మండల విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా AISF జిల్లా అధ్యక్షులు సుమేర్ పాషా మాట్లాడుతూ…మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న వస్తున్న వార్తల ఆధారంగా విచారణ జరిపి,విచారణ నిజం అయితే కీచక ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో AISF సభ్యులు సుమేర్ పాషా,L. నరేష్, మున్సిఫ్ఫ్ తదితులున్నారు
కీచక ఉపాధ్యాయుడిపై ఎంఈఓ కు ఫిర్యాదు విద్యార్థులకు చదువు పాఠాలు నేర్పాల్సిన గురువు తన వక్రబుద్ధితో వారిపట్ల అసభ్యకరంగా పరావర్తిస్తున్న తీరును ఎండగడుతూ సదరు ఉపాధ్యాయుడు పై చర్య తీసుకోవాలని

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments