
ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అఖిల్ మహాజన్ ను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం లో యాక్టీవ్ కన్జ్యూమర్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఎల్చల్ వార్ సత్యనారాయణ , సభ్యులతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలలో వినియోగదారుల చట్టాలపై హక్కులపై చైతన్యం తీసుకురావాలని కోరారు సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గం సుభాష్, న్యాయ సలహాదారుడు నారాయణ యాదవ్, అశోక్, మహేందర్ యాదవ్ , తదితరులు ఉన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments