Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

లిఫ్ట్ అడగడం... జూబ్లీహిల్స్ లో కిలాడీ లేడీ అరెస్ట్...

Author
Posted By HINDUSTAN
| 03 Jan 2024, 12:09 PM | Blog




రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు try చేశావు అంటూ ఫిర్యాదు చేస్తా అని బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్న మహిళ.



తాను అడ్వకేట్ అని..
తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ దబాయింపులు.



జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి kbr పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ కారులో ఎక్కిన బాధితురాలు.



బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి


ఇవి కూడా చదవండి


దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత డ్రైవర్ పరమానంద..



Ipc 389 సెక్షన్ కింద
కేసు నమోదు చేసి కిలాడీ సయీదా నయీమా సుల్తానా(32)ను అరెస్ట్ చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు.



 కిలాడీ లేడీ మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు.



కిలాడీ లేడీ వద్ద వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు.
వాటిని అడ్డుపెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుంది అని బాధితులను బెదిరిస్తున్న కిలాడీ లేడీ .



పలువురు అమాయకుల మీద కిలాడీ లేడీ కేసులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడి