🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 January 2024, 12:09 pm Posted by : HINDUSTAN

లిఫ్ట్ అడగడం... జూబ్లీహిల్స్ లో కిలాడీ లేడీ అరెస్ట్...







రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు try చేశావు అంటూ ఫిర్యాదు చేస్తా అని బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్న మహిళ.




తాను అడ్వకేట్ అని..తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ దబాయింపులు.




జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి kbr పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ కారులో ఎక్కిన బాధితురాలు.




బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి




దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత డ్రైవర్ పరమానంద..




Ipc 389 సెక్షన్ కిందకేసు నమోదు చేసి కిలాడీ సయీదా నయీమా సుల్తానా(32)ను అరెస్ట్ చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు.




 కిలాడీ లేడీ మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు.




కిలాడీ లేడీ వద్ద వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు.వాటిని అడ్డుపెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుంది అని బాధితులను బెదిరిస్తున్న కిలాడీ లేడీ .




పలువురు అమాయకుల మీద కిలాడీ లేడీ కేసులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడి

🏠 Home