ePaper
Tuesday, April 28, 2026
📄 ePaper

SC ST కేసులు, ల్యాండ్ సర్వీస్ కేసులు ఏప్రిల్ మాసం చివరి లోగా పరిష్కరించాలి: ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్

📰 Generate e-Paper Clip

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ర్ట షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమీషన్ ఛైర్మెన్  బక్కి వెంకటయ్య, సభ్యులు , ROR pai  సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న  దృశ్యం.

జిల్లా పాలనాధికారి పని తీరు భేష్:
SC,ST కమీషన్ ఛైర్మెన్ బక్కి వెంకటయ్య

అదిలాబాద్ : తెలంగాణ రాష్ర్ట షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమీషన్ ఛైర్మెన్  బక్కి వెంకటయ్య కలెక్టరేట్ కు చేరుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఏ పీవో ఖుష్బూ గుప్తా, esp కాజల్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ , డీఎస్పీ జీవన్ రెడ్డి, DFO ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు.
అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ర్ట షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమీషన్ ఛైర్మెన్ బక్కి వెంకటయ్య, సభ్యులు , ROR పై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న దృశ్యం.



SC ST కమీషన్ ఛైర్మెన్ తో పాటు సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, కుస్రం నీల దేవి, కొంకటి లక్ష్మి నారాయణ, రాంబాబు నాయక్, జిల్లా శంకర్ లు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ర్ట షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమీషన్ ఛైర్మెన్  బక్కి వెంకటయ్య, సభ్యులు , ల్యాండ్ సర్వీస్ SC ST ప్రత్యేక నిది అట్రాసిటీ, ROR పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా వినూత్నమైన రీతిలో అభివృధ్ధి పథం లో జిల్లాను ముందుకు తీసుకువెళుతున్న జిల్లా కలెక్టర్ పనితీరును అభినందించారు.

ల్యాండ్ సర్వీస్, అట్రాసిటీస్ పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లా అధికారులతో సమీక్షించి, ఆయా శాఖలలో SC ST కేసులు వివరాలు, శాఖలలో ఖాళీల వివరాలు, తదితర అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గుడిహత్నూర్ మండలం లో జరిగిన సంఘటన చాలా భాదాకరమని,ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆన్నారు.

ఎస్సీ ఎస్టీలకు అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శాఖల వారిగా కమిషన్ చైర్మన్ కు పీపీటీ ద్వారా వివరించారు.

సమావేశ అనంతరం ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబు నాయక్, జిల్లా శంకర్, కే.నీలాదేవి, లక్ష్మీనారాయణ , తదితరులను కలెక్టర్‌ ఘనంగా స‌త్క‌రించారు .

అనంతరం తెలంగాణ రాష్ట్ర ఎసి, ఎస్టీ కమిషన్  కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఆదిలాబాద్ జిల్లా సహకార సెంట్రల్ బ్యాంకు ltd., ఆదిలాబాద్ ROR పై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.  కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య  కమిషన్ సభ్యులు ROR సమస్యల గురించి దిశానిర్దేశం చేసారు. పలు సమస్యల అర్జీలను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో rdo వినోద్ కుమార్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అట్టి సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి శ్యామల దేవి గ, జిల్లా సహకార అధికారి శ్రీ బి. మోహన్ , జిల్లా Adcc bank Ltd., ఆదిలాబాద్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శ్రీ శ్రీధర్ రెడ్డి , బ్యాంకు డైరెక్టర్లు, బ్యాంకు GM, DGM, AGM లు మరియు వివిధ సహకార సంఘాల ప్రజా ప్రతినిధులు హాజరు కావడంజరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88