రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం నుండి సిరిచేల్మా వైపు వెళ్లే రహదారి వద్ద బ్రడ్జి ల ప్రమాద కరంగా రోడ్డు కోతకు గురై ఉన్నాయి. ఓవర్ బ్రిడ్జి కింద రోడ్డు కోతకు గురై వాహనదారులు ఏ కొంచం అదుపు తప్పిన ప్రమాదం పొంచి ఉంది. అక్కడే బ్రడ్జి వద్ద కూడా మట్టికొట్టుకపోయి ప్రమాదకరమైన స్థితిలో ఉంది. రాత్రి పూట ప్రమాదం జరిగే అవకాశం ఉన్న సంబంధిత అధికారులు అటు వైపు ఎలాంటి సూచన బోర్డులు ఏర్పటు చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా స్పందించి మరమ్మత్తు లు చేయాలని కోరుతున్నారు.

Recent Comments