
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చొడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వైద్య సిబ్బంది ప్రజలకు టీకా లు వేయడంలో వేగంగా పనిచేస్తున్నారు అనడానికి ఇది చక్కటి ఉదాహరణ. గురువారం రోజు
ముఖ్రా కె గ్రామంలొ వైద్య సిబ్బంది వ్యాక్సిన్ టీకాలు ఇవ్వడానికి నేరుగా పంట పొలాలకు వెళ్లి కోవిడ్ టీకాలు వేశారు. ఇప్పటివరకు 315 మంది రెండవ డోస్ తిసుకున్నారు . ఈ కార్యక్రమంలొ సర్పంచ్ గాడ్గె మినాక్షి , డాక్టర్ నికత్ ,అహాల్య మరియు వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Recent Comments