రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
ప్రజాస్వామ్య వ్యవస్థ లో ప్రధానఘట్టమైన ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇచ్చోడ మండల కేంద్రంలోని గోల్డెన్ లీఫ్ పాఠశాలలో మాక్ ఎలక్షన్ నిర్వహించారు. సాధారణ ఎన్నికలలో జరిగే విధంగా నామినేషన్, విత్ డ్రా, ఆ తరువాత ఓటు వేసే పద్ధతుల్లో ఎన్నికలు విద్యార్థులకు అర్థమయ్యేలా నిర్వహించారు . ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండెంట్ రాథోడ్ మౌనిక మాట్లాడుతూ గెలుపొందిన అభ్యర్థులు వారు చేయవలసిన కర్తవ్యాలను విద్యార్థులకు వివరించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments