ePaper
Saturday, April 25, 2026
📄 ePaper

ప్రజల భద్రత పై పట్టింపేది…!?

📰 Generate e-Paper Clip

ప్రయాణికుల భద్రత పై పట్టింపేది…!?

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలం నుండీ సిరిచేల్మా గ్రామానికి వెళ్లే రహదారి లో చించొలి గ్రామం వద్ద ఉన్న ఓ బ్రిడ్జి వద్ద పెద్ద గుంత పడి ప్రమాదకరం గా మారింది. రోజురోజుకు గుంత పెరుగుతున్న కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. జరగకూడనిది జరిగితే గాని అధికారులకు ఈ ప్రమాదకర స్థలం కనిపించడం లేదా అన్ని జనం ప్రశ్నిస్తున్నారు.
ఓ పక్క ప్రజల ప్రాణాల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసులు శాఖ లు అనేక విధాలుగా కృషి చేస్తుంటే కొంతమంది అధికారులు మాత్రం అవేమి పట్టించుకోవడం లేదు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88