ఓ వ్యక్తి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ కోసం 22 వేలు తీసుకున్నారు…..
స్లాట్ బుక్ చేసిన వారు మాత్రమే లోపల అనుమతి అని బోర్డ్ , దాని పక్కనే బ్రోకర్లు తో ఆఫీసువారు….

ఈ బోర్డ్ ఉంది , కానీ బ్రోకర్లు నేరుగా అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ వద్దకు నేరుగా పదుల అప్లికేషన్ పారములు తీసుకుని ఉంటున్నారు.
ఓ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు డిపార్ట్మెంట్ మనిషి అంటాడు….
ఓ ఆఫీసులో పనిచేసే అధికారి బ్రోకర్ వద్ద మేడంకు నిన్నటి అటాచ్ పైసలు ఇవ్వవా అంటాడు….
వాహనాలకు రేడియం పెట్టె దగ్గర కూడా చూడండి ఎం జరుగుతుందో !
ఆదిలాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరుతున్న అవినీతి పై సమగ్ర రిపోర్టింగ్ రేపు సాయంత్రం….. మీ రిపబ్లిక్ హిందూస్థాన్ లో….
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments