- CCI : చైల్డ్ లేబర్ తో పనులు చేయిస్తున్న సిసిఐ అధికారులురాణి జిన్నింగ్ లో బాలల చేత పత్తి వాహనాలు ఖాళీ చేయిస్తున్న వైనం.. రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల కార్మిక వ్యవస్థ ను నిర్ములించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇచ్చోడ లో సిసిఐ అధికారులు మాత్రం దీనికి భిన్నమంగా వ్యవహరిస్తూన్నారు. చదువు తో పాటు ఆడుకోవాల్సిన పసి పిల్లల చేత పత్తి వాహనాలు ఖాళీ చేయిస్తున్నారు. ఇచ్చోడలో రాణి జిన్నింగ్ లో పసి… Read more: CCI : చైల్డ్ లేబర్ తో పనులు చేయిస్తున్న సిసిఐ అధికారులు
- పాతబస్తీలో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్యహైదరాబాద్, నవంబర్ 21 : అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ పాతబస్తీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా నగర్ వట్టే పల్లి వద్ద సాజిద్ అనే వ్యక్తిని తన ఇంటి వద్ద పాత కక్షలతో సిద్ధిక్ అనే వ్యక్తి కత్తులతో దాడి చేసి హత్య చేసాడు విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు.. ఆ తరవాత సంఘటన స్థలం చేరుకున్నారు. పోలీసులు సాజిద్ ని ఆసుపత్రికి తరలించగా… Read more: పాతబస్తీలో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య
- 50, వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఈ*గద్వాల జిల్లా , నవంబర్ 18 : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పంచాయతీరాజ్ ఏఈ పాండురంగారావు 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ. ఈరోజు ఏసీబీ అధికారులకు చిక్కారుపంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ లో ఏఈగా పనిచే స్తున్న పాండురంగారావు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ కృష్ణయ్య గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని రాజశ్రీ గార్లపాడు గ్రామంలో రూ.35 లక్షల నిధులతో మైనార్టీ కమిటీ… Read more: 50, వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఈ*
- ఇచ్చోడ సమస్యలను జిల్లా కలెక్టర్ పరిష్కరించాలినిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారుల పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి…ఏజెన్సీ చట్టాల పరిరక్షణ కు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే స్వయం పాలన ప్రకటిస్తాం..— ఆదివాసీ సంఘాల నాయకులు రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడ మండల సమస్యను జిల్లా కలెక్టర్ పరిష్కరించాలని మరియు పంచాయతీరాజ్ విస్తీర్ణ ( పేసా) చట్టం ప్రకారం ఇచ్చోడ గ్రామపంచాయతీ ద్వారా ఇప్పటివరకు ఇచ్చోడాలో ఎన్ని కుటుంబాలకు భవన నిర్మాణ అనుమతులు ఇచ్చారు..? ఏ ప్రాతిపదికన ఇచ్చారు..?… Read more: ఇచ్చోడ సమస్యలను జిల్లా కలెక్టర్ పరిష్కరించాలి
- Rashifalalu : నేటి రాశిఫలాలు మరియు గ్రహస్థితులుమేష రాశి (Aries)గ్రహస్థితులు: మీ రాశి లో చంద్రుడు ఉన్నాడు.ఫలితాలు: బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. స్థిరాస్తి అగ్రిమెంట్లు చేసుకుంటారు. వృషభ రాశి (Taurus)గ్రహస్థితులు: మీ రాశి లో శుక్రుడు ఉన్నాడు.ఫలితాలు: కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. అవసరాలకు సొమ్ము అందుతుంది. కొత్త పరిచయాలు కలుగుతాయి. మిథున రాశి (Gemini)గ్రహస్థితులు: మీ రాశి లో బుధుడు ఉన్నాడు.ఫలితాలు: రాబడి బాగుంటుంది. విజయవంతమైన రోజు. క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి (Cancer)గ్రహస్థితులు: మీ రాశి లో… Read more: Rashifalalu : నేటి రాశిఫలాలు మరియు గ్రహస్థితులు
కొనసాగుతున్న హుజురాబాద్ ఎన్నికల కౌంటింగ్ ….
స్వల్ప ఆధిక్యం లో ఈటెల రాజేందర్….
2169 ఓట్ల ఆధిక్యం లో కొనసాగుతున్న ఈటెల రాజేందర్
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments