ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఎడిటర్ మరియు జర్నలిస్ట్ దాసరి భాస్కర్ తన పై తన భార్య , బామ్మర్ది , మరియు రవితేజ అనే వ్యక్తి తో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో నేరుగా ఇచ్చోడ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు.
ICU నుండి నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి పిర్యాదు బాధితుడు…
భార్య,బామ్మర్ది,రవితేజ ముగ్గురు కలిసి హత్య యత్నం చేశారని పిర్యాదు..
రవితేజ అనే వ్యక్తి పరిచయం నుండే కలహాలు మొదలయ్యాయి.. ఆరోపణ చేస్తూ,
డికాషన్ టీ తాగినా తర్వాత తనకు ఏమి జరిగిందో తెలియదని పిర్యాదులో వెల్లడి,
తనకు న్యాయం చేయాలని, ఈ స్థితికి తెచ్చిన వారిని శిక్షించాలని కోరిన దాసరి భాస్కర్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండల కేంద్రంలో సంఘటన… దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
Recent Comments