Wednesday, October 15, 2025

దరఖాస్తుల ఆహ్వానం


రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ :
పట్టణం లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కోవా విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఉర్దూ మీడియంలో కామర్స్ పోస్ట్ ఖాళీగా ఉందని,అర్హత గల అభ్యర్థుల నుండి ఈ నెల 11లోగ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.22 తేదీన ఉదయం 9.30 గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!