తెలంగాణ : గద్వాల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయిజ మండలంలో పిడుగుపడి ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక యువకుడు ఉన్నారు. మృతులు పార్వతమ్మ (22), సర్వేష్ (20), సౌభాగ్య(40) గా గుర్తించారు.
పిడుగుపాటుతో ముగ్గురు మృతి
RELATED ARTICLES


Recent Comments