republichindustan.in
Newspaper Banner
Date of Publish : 10 September 2025, 5:58 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

పిడుగుపాటుతో ముగ్గురు మృతి

తెలంగాణ : గ‌ద్వాల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయిజ మండ‌లంలో పిడుగుప‌డి ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఒక యువ‌కుడు ఉన్నారు. మృతులు పార్వ‌త‌మ్మ (22), స‌ర్వేష్ (20),  సౌభాగ్య(40) గా గుర్తించారు.