ePaper
Saturday, February 21, 2026
📄 ePaper

బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చోడ తహసీల్దార్ కు వినతిపత్రం

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!



ఆదిలాబాద్ :  బీసీలకు 42% విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బిల్లుల తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి అని మరియు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు గురించి విజ్ఞప్తి మేము 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి తరపున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం బిల్ నెంబర్ 3 మరియు నాలుగు ద్వారా మార్చి 2025లో విద్యా ఉద్యోగాలు మరియు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ ఆమోదించింది ఈ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందున తర్వాత కేంద్రానికి పంపబడి గత ఏడు నెలలుగా కేంద్రం వద్ద తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి నైన్త్ షెడ్యూల్లో అమలు చేయించే బాధ్యతను తనపై వేసుకొని ఆ దిశగా చర్యలు చేపట్టాలి ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మనవి చేసారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి 42% రిజర్వేషన్ సాధన సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు అనెల లక్ష్మణ్ బీసీ జేఏసీ ఇచ్చోడ మండల అధ్యక్షులు నరాల రమణయ్య ప్రధాన కార్యదర్శి పిల్లి నరేష్ అరుగుల  గణేష్ బిజెపి పార్టీ ఇచ్చోడ  మండల అధ్యక్షులు తెహారే రమేష్ జేఏసీ ఇచ్చోడ  కోశాధికారి కాటోజు వేణుగోపాల్ శ్రీనివాసు యాదవ్ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పొనకంటి శేఖర్ మచ్చ పోశెట్టి అన్నేల లక్ష్మణ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!