బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చోడ తహసీల్దార్ కు వినతిపత్రం
ఆదిలాబాద్ : బీసీలకు 42% విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బిల్లుల తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి అని మరియు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు గురించి విజ్ఞప్తి మేము 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి తరపున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం బిల్ నెంబర్ 3 మరియు నాలుగు ద్వారా మార్చి 2025లో విద్యా ఉద్యోగాలు మరియు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ ఆమోదించింది ఈ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందున తర్వాత...