Saturday, August 30, 2025

Flash… Flash : వడ్డీ వ్యాపారుల నడ్డి విరుస్తున్న జిల్లా ఎస్పీ… పలు మండలాల్లో వడ్డీ వ్యాపారుల స్థావరాల పై ఆకస్మికదాడులు…

*జనాల రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై కొరడా చూపించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.*

*జిల్లావ్యాప్తంగా 6 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడులు.*

*ప్రజల వద్ద అధిక వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారుల పై జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 కేసుల నమోదు.*

*ఆకస్మిక దాడులతో వడ్డీ వ్యాపారాల వద్ద గల ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్స్, చెక్కులు, స్థలాల డాక్యుమెంట్ స్వాధీనం.*

*ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, మావల, ఇచ్చోడ, బోత్, ఉట్నూర్ ప్రాంతాలలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు.*

*పూర్తి వివరాలు త్వరలో అందజేయడం జరుగుతుంది.*

Thank you for reading this post, don't forget to subscribe!

Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి