రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ జిల్లా నేరడి గొండ మండలం లోని లింగట్ల గ్రామం లో ఉదయం 5 గంటల నుండి శుక్రవారం నాడు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు డిటిసి డిఎస్పీ ఉమామహేశ్వర రావు సమక్షంలో ఇచ్చోడ సీఐ నైలు ఆధ్వర్యంలో లింగట్ల గ్రామం లో 3, సీఐ లు 7, గురు SI, లు 120 మంది పోలీస్ లతో కర్ధన్ అండ్ సెర్చింగ్ నిర్వహించరు. దీంట్లో భాగంగా 1,50,000 విలువ చేసే కలప కలప కటింగ్ చేసే 50,000, విలువ చేసే మెషిన్ తో పాటు సరైన పత్రాలు 4 మోటర్ సైకిల్ లు సిజ్ చేసారు. అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన ఇచ్చోడ సీఐ నైలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ వద్దని గ్రామస్తులకు సిఐ నైలు అన్నారు.

ఇట్టి కార్డెన్ అండ్ సెర్చ్ లో ఓ ఎస్ డి, ఉమామహేశ్వరరావు, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, FRO గణేష్, అటవీశాఖ సిబ్బంది ఎక్సైజ్ సీఐ రాజా మౌళి , ఎక్సైజ్ శాఖ సిబ్బంది, స్థానిక ఎస్సై సాయన్న, ఇచ్చోడ ఎస్ఐ ఉదయ్ కుమార్, గుడిహత్నూర్ SI ప్రవీణ్, నార్నూర్ SI, మహేందర్, బోథ్ ఎస్ఐ రవీందర్, లతో ASi లు మారుతీ, కట్లే రమేష్ మరియు 120మంది పోలీసులు పాల్గొన్నారు.
Recent Comments