లింగట్ల లో కార్డేన్ అండ్ సెర్చ్
రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ జిల్లా నేరడి గొండ మండలం లోని లింగట్ల గ్రామం లో ఉదయం 5 గంటల నుండి శుక్రవారం నాడు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు డిటిసి డిఎస్పీ ఉమామహేశ్వర రావు సమక్షంలో ఇచ్చోడ సీఐ నైలు ఆధ్వర్యంలో లింగట్ల గ్రామం లో 3, సీఐ లు 7, గురు SI, లు 120 మంది పోలీస్ లతో కర్ధన్ అండ్ సెర్చింగ్ నిర్వహించరు. దీంట్లో భాగంగా 1,50,000 విలువ చేసే కలప కలప కటింగ్...