రేపు ఇచ్చోడకు సైనికుల సైకిల్ ర్యాలీ …..

📰 Generate e-Paper Clip

రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : సీఆర్పీఎఫ్ బలగాలు చేపట్టిన సైకిల్ ర్యాలీ ఆదివారం రోజు ఇచ్చోడకు చేరుకోనుంది. ఇచ్చోడ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సీఆర్పీఎఫ్ సిబ్బంది కన్యాకుమారి నుండి ఢిల్లీ వరకు సైకిల్ ర్యాలీ మొత్తం 2850 కిలోమీటర్ల దూరం వరకు తీయడం జరిగిందని అన్నారు. అందులో నేరడిగొండ నుండి ఇచ్చోడలో 12 .00 గంటలకు ర్యాలీ చేరుకుంటుంది. ప్రతి ఒక్కరూ వారికి స్వాగతం పలకడానికి రావాలని విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రుల , పోలీస్ సిబ్బంది, రాజకీయ నాయకులు అందరము కలిసి సీఆర్పీఎఫ్ బలగాలు కాశి నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన సైకిల్ ర్యాలీని ఉత్సహా పరచాలని అన్నారు, ఘనంగా స్వాగతిస్తూ బ్యాండ్ బాజ్జ తో రావాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments