మంచిర్యాల జిల్లా పెళ్లి కూతురు డాన్స్ ఫెమస్ తో నర్స్ కూడా అదే బాటలో ….
కానీ అధికారుల నుండి ఊహించని ట్విస్ట్ ….

రిపబ్లిక్ హిందూస్థాన్ :
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళ పల్లి పి హెచ్ సి లో… బుల్లెట్ బండి పాట పై ఆస్పత్రి ప్రాంగణం లో నృత్యం…
కలెక్టరు సిరియస్… విచారణకు ఆదేశం..
మెమో జారీ చేసిన జిల్లా వైద్యాధికారి సుమన్ రావు.
విచారణ అనంతరం చర్యలు…
ఇది ఇలా ఉండగా.. నర్సు డాన్స్ కు నెటిజన్లు ప్రశంసలు ఇవ్వగా.. మరికొందరు ఆస్పత్రిలో ఈ డాన్సులు ఏంటని విమర్శల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ భాస్కర్ విచారణకు ఆదేశించారు.


Recent Comments