బుల్లెటి బండెక్కి వచ్చేస్తావా పాట పై నర్స్ డాన్స్….

మంచిర్యాల జిల్లా పెళ్లి కూతురు డాన్స్ ఫెమస్ తో నర్స్ కూడా అదే బాటలో .... కానీ అధికారుల నుండి ఊహించని ట్విస్ట్ .... బుల్లెట్ బండెక్కి వచ్చేస్తవా ..... ప్రభుత్వ ఆసుపత్రిలో స్టెప్పులేస్తున్నా నర్సు రిపబ్లిక్ హిందూస్థాన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళ పల్లి పి హెచ్ సి లో… బుల్లెట్ బండి పాట పై ఆస్పత్రి ప్రాంగణం లో నృత్యం… https://youtu.be/w12rpLOE2g0 కలెక్టరు సిరియస్… విచారణకు ఆదేశం.. మెమో జారీ చేసిన జిల్లా వైద్యాధికారి సుమన్ రావు. విచారణ అనంతరం...