*✒️- సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన చేసిన నగర కమిషనర్
అశోక్
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 3న పివియస్ లలితా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను … పరిశీలించి, అన్ని పకడ్బందీగా చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
హెలిప్యాడ్, పర్యటన మార్గం, హాస్పిటల్ ల్లో ప్రారంభోత్సవ విభాగాలు, సభా వేదిక, హాస్పిటల్ వెలుపల పారిశుద్యం పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలని జిఎంసి ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు
పర్యటనలో లలితా హాస్పిటల్ డాక్టర్ రాఘవ శర్మ, ఆర్డీఓ శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ బి. శ్రీనివాసరావు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ పాల్గొన్నారు..🤟🏽


Recent Comments