— రూ.4670 నగదు స్వాధీనం, ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
— – స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ జె కృష్ణమూర్తి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైం :
ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంకోలి గ్రామ పరిసర ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి, ఎస్ ఐ అశోక్ ఆధ్వర్యంలోని బృందం దాడిచేయగా పేకాట ఆడుతున్న ఏడుగురు సంఘటనా స్థలంలో పట్టుపడ్డారని తెలిపారు. వారి వివరాలు
1) వహెబ్ ఖాన్
2) అక్రమ్ చాఉస్
3) కన్యా శ్రీనివాస్
4) ఇమ్రాన్ ఖాన్
5) సల్మాన్ ఖాన్
6) ఎండి ఇమ్రాన్
7) ఎండి జునైల్ ఉన్నారని పేర్కొన్నారు. వీరి వద్దనుండి పేకాట ముక్కలు, రూ 4670 నగదు స్వాధీనం చేసుకుని ఆదిలాబాద్ గ్రామీణ పోలీసు స్టేషన్ లో తదుపరి విచారణకు తరలించడం జరిగిందని తెలిపారు. ఈ ఆపరేషన్లో స్పెషల్ బ్రాంచ్ ఇబ్బంది బి ఏసుదాస్ పాల్గొన్నారు.
ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
RELATED ARTICLES


Recent Comments