ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
-- రూ.4670 నగదు స్వాధీనం, ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు-- - స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ జె కృష్ణమూర్తి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైం : ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంకోలి గ్రామ పరిసర ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి, ఎస్ ఐ అశోక్ ఆధ్వర్యంలోని బృందం దాడిచేయగా పేకాట ఆడుతున్న ఏడుగురు సంఘటనా స్థలంలో పట్టుపడ్డారని తెలిపారు. వారి వివరాలు 1) వహెబ్ ఖాన్ 2)...