బస్టాండ్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

రిపబ్లిక్ హిందూస్థాన్,గుడిహత్నూర్ : మండల కేంద్రం లోని ప్రయాణ ప్రాంగణం ఎదురుగా ఈరోజు ఉదయం 8.45గం లకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యాచాకురాలు మృతిచేందింది. మండల కేంద్రానికి చెందిన యాచాకురాలు ప్రమాదం లో శవం కూడా గుర్తు పట్టానంతగా నుజ్జు నుజ్జ అయింది. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందనట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments