LHPS ను పూర్వ వైభవం తెచ్చేందుకు తెలంగాణ రాష్టంలో సాయశక్తుల కృషి చేస్తా

📰 Generate e-Paper Clip


LHPS రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ రాజేష్ నాయక్
ఈరోజు వైరా టౌన్ ST కాలనీలో LHPS రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ మాట్లాడుతూ గిరిజన జాతి హక్కుల కోసం నిరంతరం జాతి ఆత్మ గౌరవం కోసం పనిచేస్తామని గ్రామ స్థాయిలో LHPS కమిటీ నిర్మాణానికి పని చేస్తామని గిరిజన జనాభా ధమాషా ప్రకారం మేము ఎంత మందో మాకOత వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వంతో లాడాయికి సిద్దామని ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు దశరథ్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ నాయక్, జిల్లా నాయకులు రాము నాయక్, వైరా LHPS ఇంచార్జ్ నాగేశ్వరావు, వైరా మండల అధ్యక్షులు బానోత్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.


ఈరోజు వైరా టౌన్ ST కాలనీలో LHPS రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ మాట్లాడుతూ గిరిజన జాతి హక్కుల కోసం నిరంతరం జాతి ఆత్మ గౌరవం కోసం పనిచేస్తామని అన్నారు. గ్రామ స్థాయిలో LHPS కమిటీ నిర్మాణానికి పని చేస్తామని అన్నారు. గిరిజన జనాభా ధమాషా ప్రకారం మేము ఎంత మందో వాటా అంతే వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వంతో లడాయికి సిద్దామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు దశరథ్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ నాయక్, జిల్లా నాయకులు రాము నాయక్, వైరా LHPS ఇంచార్జ్ నాగేశ్వరావు, వైరా మండల అధ్యక్షులు బానోత్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments