LHPS ను పూర్వ వైభవం తెచ్చేందుకు తెలంగాణ రాష్టంలో సాయశక్తుల కృషి చేస్తా

LHPS రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ రాజేష్ నాయక్ఈరోజు వైరా టౌన్ ST కాలనీలో LHPS రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ మాట్లాడుతూ గిరిజన జాతి హక్కుల కోసం నిరంతరం జాతి ఆత్మ గౌరవం కోసం పనిచేస్తామని గ్రామ స్థాయిలో LHPS కమిటీ నిర్మాణానికి పని చేస్తామని గిరిజన జనాభా ధమాషా ప్రకారం మేము ఎంత మందో మాకOత వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వంతో లాడాయికి సిద్దామని ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు దశరథ్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ నాయక్, జిల్లా నాయకులు...