అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి…

📰 Generate e-Paper Clip

రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చొడ : అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం మెనూ ప్రకారం అందించాలని అంగన్వాడీ టీచర్లను సూపర్ వైజర్ ఉమారాణి సూచించారు. నర్సాపూర్ , ఇచ్చోడ సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలతో గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ సెంటర్ ఖర్చులు, నిల్వలు, జనన మరణ, పిల్లల పెరుగుదల కు సంబంధించిన రిపోర్ట్స్ తీసుకోవాలని సూచించారు. అదే విధంగా సేకరించిన వివరాలను వారి తీసుకున్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్ పరిశుభ్రంగా ఉంచాలని. మేను ప్రకారం భోజనం పెట్టాలని , ప్రీ స్కూల్ కార్యక్రమాలు నిర్వహించాలని, కిచెన్ గార్డెన్ పెంచాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments