Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడా : ఇచ్చోడా మండల కేంద్రం నుండి 16 కి.మీ. ల దూరంలో ఉన్నా మల్లికార్జున స్వామి దేవాలయాన్నీ సోమవారం రోజు భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ సోమవారం రోజు కావడంతో గుడిలోపల భక్తుల సందడి నెలకొంది.
గుడికి లోపల వెళ్లేముంది నడుము లోతు నీటిని దాటి వెళ్లారు.


Recent Comments