ఆదిలాబాద్: ఉట్నూర్ డీఎస్పీ ని నాగేందర్ ను వాస్తవ నేస్తం దినపత్రిక ఎడిటర్ ఖమర్, ఉట్నూర్ లోని డిఎస్పీ కార్యాలయంలో యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేస్తూ, బాధితుల పక్షాన నిలుస్తున్నందుకు డీఎస్పీ సేవలు మరువలేనివని శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీని కలిసిన వారిలో జర్నలిస్టు ఖాజామొయినోద్దీన్ ఉన్నారు.

Recent Comments