తేది.16.05.2022 రోజున, ఉదయం 7.00 గంటల ప్రాంతంలో సుమారు 40-45 సం :: ల గల ఒక గుర్తు తెలియని పురుషుని మృతదేహం బేల బ్రిడ్జి నదిలో దొరికింది. మృతుడు బూడిద రంగు షర్టు , బ్రౌన్ రంగు ప్యాంట్ దరుంచినడు, మృతుని శవం రిమ్స్ ప్రబుత్వ ఆసుపత్రి మార్చురీ నందు బద్రపరుచనైనది. ఎవరైనా తమకు తెలిసిన వారు అదృశ్యం అయితే లేదా ఎవరికైనా ఏమైనా సమాచారం తెలిసినచో ఈ నెంబర్.
SI Bela9440900656
CI jainath 9490619041
నకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments