రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
శనివారం రోజు నుండి సిరిచెల్మా గ్రామానికి టి ఎస్ ఆర్టీసి బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు సేవలు వినియోగించుకోనున్నారు. బస్సు సేవలు ప్రారంభం కావడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.మాజీ ఉప సర్పంచ్ షేక్ గౌసొద్దిన్ చెవుల బాపురావు సర్పంచ్ లక్ష్మి కన్నమయ్య మరియు కార్యకర్తలు గ్రామస్థులు కలిసి బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
Recent Comments