రిపబ్లిక్ హిందుస్థాన్,గుడిహత్నూర్ : మండల కేంద్రంలోని సీతాగొంది గ్రామ శివారులో శనివారం ఉదయం ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న సంఘటనలో నారాయణ(25) అనే వ్యక్తి మృతి చెందారు.మరో ఇద్దరికి గాయాలు కాగా క్షత్రగాత్రులను జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Recent Comments