హైదరాబాద్ : నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పిఆర్సి ఇన్స్టంట్ ఇస్తున్నట్లు జీవో నెంబర్ 1, 5 జనవరి 20 21న వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ విడుదల చేశారు. ప్రస్తుతం 7500 నుండి 9750 కి పెంచినట్లు ఈ జీవోలో పేర్కొన్నారు .పెరిగిన ఏడు నెలల కు సంబంధించివి 31 మార్చి లో వస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుండి పెరిగిన వేతనాలు మే నెలలో నుండి ఇనిస్టెంట్ రూపంలో ఆశ వర్కర్లకు వర్తింపజేస్తారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments