ePaper
Sunday, April 12, 2026
📄 ePaper

ICHODA TRS : ఇచ్చోడ తెరాస పార్టీలో బహిర్గతమైన వర్గపోరు

📰 Generate e-Paper Clip

రైతు బంధు సంబరాలకు ఎంపిపి, సర్పంచ్, స్థానిక ఎంపీటీసీలకు అందని ఆహ్వానం….

ఇచ్చోడ లోని తెరాస పార్టీ నాయకుల మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. శుక్రవారం రోజు ఇచ్చోడ మండల కేంద్రంలో తలపెట్టిన రైతుబంధు కార్యక్రమానికి ఎంపీపీ నిమ్మల ప్రితం రెడ్డిని , స్థానిక ఎం పి టి సి శివకుమార్ రెడ్డిని మరియు ఇతర నాయకులను సర్పంచును కార్యక్రమానికి ఆహ్వానించలేదని సమాచారం. దీంతో సదరు నాయకులు కోపం లో ఉన్నట్టు సమాచారం. దీనివల్ల పార్టీలో వర్గ పోరు కొనసాగుతుందన్నా విషయం స్పష్టమవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!