ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు…
సంక్రాంతి పండుగ పూట అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకుంటూ ఉంటే ఉపాధ్యాయులు మాత్రం పిల్లలకు, భార్యలకు, భర్తలకు, దూరంగా ఉన్నామంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఇందులో భాగంగా అదిలాబాద్ జిల్లాను అన్ బ్లాక్ చేయాలని
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరార. అదేవిధంగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగానికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలకు దిక్కెవరు అంటూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు..

దయచేసి మాకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ముందు సంక్రాంతి పండుగ రోజు ముగ్గుల రూపంలో అన్బ్లాక్ 13 డిస్టిక్స్ ఫర్ spouse అంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపారూ.
Recent Comments