ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper

అదిలాబాద్&నిర్మల్ జిల్లా తెలంగణ గిరిజాన జర్నలిస్టు అధ్యక్షుడు గా లకవత్ రమేష్

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!




తెలంగాణ గిరిజన జర్నలిస్టు ఉమ్మడి జిల్లా సమావేశం ఉట్నూర్ కెబి కాంప్లెక్స్ జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా స్టేట్ అధ్యక్షుడు తిరుపతి, మరియు స్టేట్ కమిటీ సెక్రటీ రవి నాయక్, అతిథి గా విచ్చేసి సమావేశం లో పాల్గొన్నారు అదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గా బోథ్ నియోజకవర్గం కి చెందిన లాకవత్ రమేష్ ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. జనరల్ సెక్రటరీగా మాణిక్ రావు,ఉపాధ్యక్షులు గా సంతోష్, అజయ్, జాయింట్ సక్రటరీ గా కైలాష్, ట్రిజర్ గా వసంతరావు లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా గిరిజన జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!