ePaper
Saturday, April 25, 2026
📄 ePaper

అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు….

📰 Generate e-Paper Clip


రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ : మండలంలోని సిరిచేల్మా గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ మహిళలకు ఘనంగా సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్ వైజర్ ఉమా రాణి మాట్లాడుతూ పోషన్ మాసంలో భాగంగా గర్భిణీ లకు పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాల పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుండాల లక్ష్మి ,పాఠశాల హెడ్ మాస్టర్ వినోద్ , అంగన్వాడీ టీచర్లు మరియు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88