Sunday, July 13, 2025

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ శ్రీ చైతన్య పాఠశాల


#శ్రీచైతన్య school adilabad

ఆదిలాబాద్ :  ఈరోజు వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి పోల సాయి కృష్ణ శంకర్ 600 కు 588 సాధించి జిల్లా మొదటి స్థానాన్ని సాధించాడు.
వీరితోపాటు Ch. 578 B. శ్రీ చరణ్ 573 , D.sarvaaksh 572,  కుర్ర శ్రీ శాన్వి 571 , ఈర్ల హాసిని 567,  శ్రీహన్ రెడ్డి 567 , శ్రావణి 566 ,  మారుతి 564 మార్కులు సాధించారు .

అలాగే 100% ఉత్తీర్ణతతో పాటు 141  విద్యార్థులకు గాను 98  విద్యార్థులు 500కు పైగా మార్కులను సాధించారు.ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్  గారు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ఘనంగా అభినందించాడు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ మూగ నవీన్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు…


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి