ePaper
Tuesday, May 5, 2026
📄 ePaper

మండల కేంద్రంలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలీ…

📰 Generate e-Paper Clip

రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ : సిరికొండ మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను సిరికొండ మండల జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు సూర్య వంశీ దత్తు రామ్ విన్నవించారు .

ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కలిసి సిరికొండ మండల కేంద్రంలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని విన్నవించగా దానికి ఎమ్మెల్యే గారు స్పందించి డీఈఓ తో మాట్లాడారు . త్వరలోనే సిరికొండ మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం ఇచ్చినట్లు నాయకులు పేర్కొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88