Hyderabad: హయత్‌నగర్‌లో ఆదివారం రాత్రి పైల్స్ సమస్యతో సైదా పైల్స్ క్లినిక్‌లో చికిత్స పొందుతున్న 17 ఏళ్ల బాలుడు ఆపరేషన్ వికటించి మరణించాడు. దీంతో మృతుడి బంధువులు ఆందోళనకు దిగి, నకిలీ డాక్టర్లు క్లినిక్‌లు పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.
Trending Now:
ఆడేగామా–బి సర్పంచ్ బరిలో యువ నాయకుడు విశాల్ కదం …