• Other News
  • Live TV
  • అదనపు ఎస్పీ అడ్మిన్ గా బాధ్యతలను స్వీకరించిన పి మౌనిక ఐపిఎస్

    అదనపు ఎస్పీ అడ్మిన్ గా బాధ్యతలను స్వీకరించిన పి మౌనిక ఐపిఎస్

    Adilabad : ఇటీవల బదిలీలలో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండ ఏసీపీగా విధులు నిర్వహించి ఆదిలాబాద్ అదనపు ఎస్పీ పరిపాలన గా బదిలీ అయిన పి మౌనిక ఐపిఎస్ ఈరోజు పోలీసు ముఖ్య కార్యాలయం నందు అదనపు ఎస్పీ అడ్మిన్ గా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. పరిపాలన విధులు మరింత చురుకుగా మరియు సులువుగా జరిగేలా చర్యలు చేపడతామని తెలియజేశారు.

    📰 e-Paper Clip
    Google News Follow