Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సాటా రియాద్ అండతో స్వదేశానికి చేరుకున్న నల్గొండ వాసి  అక్బర్

Author
Posted By HINDUSTAN
| 20 May 2026, 12:14 PM | అంతర్జాతీయం
సాటా రియాద్ అండతో స్వదేశానికి చేరుకున్న నల్గొండ వాసి  అక్బర్




సౌదీ అరేబియా : ఈ పరిస్థితి, 05 మే 2025న సాటా రియాద్ కోర్ టీమ్ దృష్టికి రాగానే, వారు వెంటనే స్పందించి ఆయనను కలుసుకుని ఆహార సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం కూడా నిరంతర సహాయం అందిస్తూ, ఆయన కేసును భారత రాయబార కార్యాలయం ద్వారా అనుసరించారు.

09 ఫిబ్రవరి 2026న రియాద్ లో మళ్లీ ఆయనను కలుసుకుని సహాయం అందించడంతో పాటు, వారానికి ఒకసారి సంప్రదింపులు కొనసాగిస్తూ ఆయనకు ధైర్యం నింపారు.

ఇవి కూడా చదవండి







చివరకు, 06 మే 2026న శ్రీ అక్బర్ గారు సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు.

తన కష్టకాలంలో అండగా నిలిచిన సాటా రియాద్ కోర్ టీమ్ సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి సహాయాన్ని జీవితాంతం మరచిపోలేనని పేర్కొన్నారు.

కష్టాల్లో ఉన్నవారికి సాటా రియాద్ ఎల్లప్పుడూ ఒక నమ్మకమైన తోడుగా నిలుస్తోంది.

— సాటా రియాద్ కోర్ టీమ్